Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారు నగలు మాత్రమే దోచుకెళ్లారు.. నగదు చోరీ కాలేదు: పోలీసులు

హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్ మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఇవాళ తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో బంగారు నగలను మాత్రమే దోచుకుకెళ్లారని, నగదు చోరీ కాలేదని అల్వాల్ డీసీపీ నవదీప్ సింగ్ చెప్పారు. గ్రిల్స్ తొలగించి అగంతకులు బ్యాంకులోకి చొరబడ్డారని, సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు డీసీపీ చెప్పారు. మల్కాజిగిరి డీసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

More Telugu News